IPL 2025 DC vs RR మ్యాచ్ ప్రివ్యూ: బలాలు, బలహీనతలు, గెలుపు ఎవరిది? అంచనాలు

IPL 2025: డిసీ vs ఆర్ఆర్ మ్యాచ్ ప్రివ్యూ – బలాలు, బలహీనతలు, గెలిచే అవకాశాలు

మంచు ఫ్యామిలీ గొడవలు మళ్ళీ మొదలయ్యాయి రో

IPL 2025 సీజన్‌లో డిల్లీ క్యాపిటల్స్ (DC) మరియు రాజస్థాన్ రాయల్స్ (RR) మధ్య మ్యాచ్ 32, ఏప్రిల్ 16, 2025న అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనుంది.

ఈ మ్యాచ్ రెండు జట్లకు కీలకం, ఎందుకంటే DC ఇటీవల ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తమ తొలి ఓటమిని చవిచూసింది, అయితే RR కూడా ప్లేఆఫ్ రేసులో ఉండాలంటే ఈ మ్యాచ్ గెలవాల్సిన అవసరం ఉంది.

ఈ ప్రివ్యూలో, రెండు జట్ల బలాలు, బలహీనతలు, గెలిచే అవకాశాలను ఎవరికి ఉన్నాయి చూద్దాం.

Read more