“హైదరాబాద్‌లో భూమి గొడవ: HCU కథ”

HCU భూముల వివాదం అంటే ఏమిటి ?

హైదరాబాద్‌లోని కంచె గచ్చిబౌలి ప్రాంతంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) సమీపంలో ఉన్న 400 ఎకరాల భూమి చుట్టూ ఈ వివాదం తిరుగుతోంది.

ఈ భూమిని తెలంగాణ ప్రభుత్వం ఐటీ పార్క్ నిర్మాణం కోసం లేదా వేలం వేయడం కోసం ఉపయోగించాలని ప్లాన్ చేస్తోంది.

HCU భూమి వివాదం”అయితే, HCU విద్యార్థులు, పర్యావరణవాదులు, విపక్ష పార్టీలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

వారి వాదన ఏమిటంటే, ఈ భూమి యూనివర్సిటీకి చెందినది మరియు ఇది జీవవైవిధ్యంతో నిండిన ప్రాంతం, దీన్ని కాపాడాలి.

Jcb లను అడ్డుకుంటున్న విద్యార్థులు
జెసిబీ

Read more