“జనరేషన్ Z డార్క్ ట్రూత్: Gen Z vs 90s – వీళ్ల సవాళ్లు, బలాలు

జనరేషన్ Z: డార్క్ ట్రూత్‌ – వీళ్లు ఎందుకు ముందుకు పోవడం లేదు?

 

ఇంట్రో: 90s vs Gen Z – ఒక ఫన్నీ ఫ్లాష్‌బ్యాక్

90వ దశకంలో పుట్టిన వాళ్లు జీవితాన్ని సింపుల్‌గా ఎంజాయ్ చేశారు – టీవీలో చిట్టి చిట్టి బంగ్ బంగ్, ఫోన్ లేకుండా ఫ్రెండ్స్‌తో ఆటలు, ఇంట్లో అమ్మ కేకలు విని హాయిగా భోజనం!

 

కానీ Gen Z vs 90s అనే టాపిక్ వస్తే, ఈ జనరేషన్ Z వాళ్లు వచ్చారు కదా – ఫోన్ లేకపోతే ఊపిరాడని జాతి!

ఇంటర్నెట్‌తో పుట్టి, టిక్‌టాక్‌లో డాన్స్ చేస్తూ పెరిగిన ఈ జనరేషన్ Z గురించి ఒక లోతుగా లుక్ ఏద్దాం.

జనరేషన్ Z డార్క్ ట్రూత్ ఏంటి? వీళ్లు ఎందుకు అందరిలా ముందుకు పోవడం లేదు?

పొన్ లేకుంటే మేం లేము

అలేఖ్య చిట్టి పికిల్డ్ ఒక్క ఆడియో లీక్ తో కుప్పకూలిన వల బిజినెస్

జనరేషన్ Z అంటే ఎవరు? – డిజిటల్ దేవతలు!

జనరేషన్ Z (1997-2012 మధ్య పుట్టిన వాళ్లు) అంటే డిజిటల్ నేటివ్స్.

వీళ్లకి ఫోన్ అంటే రెండో గుండె, వైఫై లేకపోతే జీవన్మరణ సమస్య! ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ పెట్టడం, టిక్‌టాక్‌లో ట్రెండ్ సెట్ చేయడం, యూట్యూబ్‌లో వీడియోలు చూడడం – ఇవే వీళ్ల జీవన రాగం.

వీళ్లు సామాజిక న్యాయం కోసం గొంతు విప్పుతారు, వైవిధ్యాన్ని సెలబ్రేట్ చేస్తారు, కానీ వీళ్లలో ఒక డార్క్ ట్రూత్ దాగి ఉంది – అదేంటో చూద్దాం!

ఒక్క స్టెప్ తో ట్రెండ్ సెట్ చేస్తాం

Read more