రాజాసాబ్” ప్రభాస్ కెరీర్లో ఒక బోల్డ్ స్టెప్.

ప్రభాస్ సినిమాలు అంటే ఎప్పుడూ ఎక్స్పెక్టేషన్స్, హైప్

తరస్థాయిలో ఉంటది.
“బాహుబలి” తర్వాత అతని ప్రతి ప్రాజెక్ట్ ఒక యునిక్ జానర్లో ప్రయోగం చేస్తూ ఉంటారు.
ఇప్పుడు, అతని అప్ కమింగ్ మూవీ “రాజాసాబ్” (Raja Saab) గురించి సోషల్ మీడియా మరియు ఫ్యాన్స్ సర్కిల్స్లో బజ్ రోజూ రోజుకి పెరుగుతూనే ఉంది .
ఈ సినిమా రొమాంటిక్-హారర్-కామెడీ కాంబినేషన్తో పాటు మస్ ఫ్యామిలీ ఆడియన్స్ నీ టార్గెట్ గా తీస్తున్నారు.

కీలక వివరాలు:

  1. డైరెక్టర్: మరుతి ఈ సినిమాకు తన స్టైలిష్ హ్యూమర్ మరియు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా తీస్తున్నారు
  2. జానర్: రొమాంటిక్ హారర్ కామెడీ – తెలుగు సినిమాల్లో ఇది ఒక కొత్త కాంబినేషన్. భయానక ఎలిమెంట్స్తో పాటు కామిడీ మరియు ప్రేమకథ నీ కలిపి చేస్తున్న ప్రయోగం.
  3. నిర్మాణ సంస్థ: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు T-Series కలిసి నిర్మిస్తున్నారు.

కథ:

ఒక ఓల్డ్ మేన్ మిస్టీరియస్ శక్తితో అతని జీవితం ఎలా మారుతుంది అనేది కథా సారాంశం.
సూపర్నాచురల్ ఎలిమెంట్స్తో కూడిన ఒక ప్రేమకథగా ఉంటుందని సోర్సెస్ ద్వారా తెలుస్తుంది.

కాస్ట్:**
ప్రభాస్ ఇందులో రెండూ పాత్రలు పోషిస్తున్నారు
ఒకటీ యంగ్ హీరోగా నటిస్తూ,
ఇంకోటి దయంగ మారిన ఓల్డ్ లుక్ లో నటిస్తున్నారు

  • హీరోయిన్: మలవికా మోహనన్, నిధి అగర్వాల్, రిధి కుమార్
  • సపోర్టింగ్ కాస్ట్: యోగి బాబు, సునీల్ శెట్టి, సంజయ్ దత్, వంటి సీనియర్ యాక్టర్లు ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపిస్తారు.

ప్రొడక్షన్ అప్డేట్స్:

ఈ సినిమా ప్రధానంగా హైదరాబాద్ మరియు ఐరోపా లొకేషన్లలో షూట్ చేయబడింది.

  • షూటింగ్ 2024 ప్రారంభంలో మొదలు పెట్టారు ఆల్మోస్ట్ 75% సుటింగ్ కంప్లీట్ అయ్యింది ప్రభాస్ కి ఇంజురీ అవ్వడం వల్ల మూవీ కొంచం డిలే అయ్యింది .

మొదటగా అనుకున్న రిలీజ్ డేట్ ఏప్రిల్ 10 2025 కానీ ప్రభాస్ కి గాయం అవ్వడం వల్ల సూటింగ్ పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో తో సినిమాని పోస్ట్ పోన్ చేసేశారు ఈ సినిమా vfx వర్క్ కూడా చాలా ఎక్కువ టైమ్ పడ్తుంది కాబట్టి మూవీ 2025 మే లేదా జూన్ లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది

ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్:

  • మరుతి యొక్క కామిడీ ఎలిమెట్స్ మరియు ప్రభాస్ యొక్క మాస్ ఇమేజ్ కంబినేషన్ ఎలా వర్క్ అవుతుందో చూడాలని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు .
  • ప్రభాస్ ఇటీవలి సినిమాలు (“సాలార్ పార్ట్ 1 మరియు kalki 2898ad పార్ట్ 1 )లో మస్ రోల్స్ ప్లే చేసిన తర్వాత, ఈ సినిమాలో అతను కామెడీ మరియు దయ్యం రోల్స్ చేస్తున్నారు.

సవాళ్లు:

  • హారర్-కామెడీ జానర్ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోగలదా అనేది ఒక ప్రశ్న.
  • ప్రభాస్ మరియు మరుతి కలయిక ఎలా ఉంటుంది? (మరుతి సాధారణంగా మిడిల్-క్లాస్ హ్యూమర్ సినిమాలు తీస్తే, ప్రభాస్ ఇప్పుడు పాన-ఇండియన్ పెద్ద బడ్జెట్ గల సినిమాలు తీస్తున్నారు ).

ముగింపు:
“రాజాసాబ్” ప్రభాస్ కెరీర్లో ఒక బోల్డ్ స్టెప్.
ఈ సినిమా విజయవంతమైతే, తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక కొత్త జానర్ను ప్రవేశపెట్టవచ్చు.
ప్రభాస్ ఫ్యాన్స్ కోసం ఇది ఒక ఫ్రెష్ ఎంటర్టైన్మెంట్ అయ్యే అవకాశం.
అధికారిక పోస్టర్ టీజర్ లు మరియు ట్రెయిలర్ కోసం ఎదురు చుద్దం విడుదలకు ఎదురు చూద్దాం!

FAQThe Raja Saab 2025 filmrajasab tailorraja saab release dateraja saab castrajasabari theatreSree Rajasabari Theatre Salemrajya sabharaja saab directorrajya sabharaja saab directorrajasaab movie castraja saab songs downloadrajya sabha castPrabhas potos

Leave a comment