ప్రభాస్ బయోగ్రఫీ -Prabhas Real Story -Prabhas Biography
పూర్తి పేరు: వేంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు ఉప్పలపాటి
పుట్టిన తేది: అక్టోబర్ 23, 1979
పుట్టిన స్థలం: చెన్నై, తమిళనాడు, భారత్
తల్లిదండ్రులు: ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు (తండ్రి),
శివకుమారి (తల్లి)
సోదరుడు: ప్రమోద్ ఉప్పలపాటి
సోదరి: ప్రగతి ఉప్పలపాటి
వృత్తి: నటుడు
సినీ ప్రవేశం : 2002 – నుండి ఇప్పటి వరకు
చదువు :
శ్రీ చైతన్య కాలేజ్ హైదరాబాద్
ప్రారంభ జీవితం
ప్రభాస్ 1979 అక్టోబర్ 23న చెన్నైలో జన్మించాడు. ఆయన మాతృభాష తెలుగు. ప్రభాస్ కుటుంబం సినీ రంగానికి దగ్గరగా ఉంది, ఆయన తండ్రి ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు ప్రముఖ నిర్మాత. తన చిన్నతనాన్ని భీమవరంలో గడిపిన ప్రభాస్, హైదరాబాద్‌లో విద్యను పూర్తిచేశారు.
సినిమా కెరీర్
ప్రభాస్ తన సినీ ప్రస్థానాన్ని 2002లో ఈశ్వర్ చిత్రంతో ప్రారంభించాడు. ఆ తర్వాత 2004లో వచ్చిన వర్షం సినిమా అతనికి భారీ గుర్తింపును తెచ్చిపెట్టింది.
అప్పటి నుంచి చత్రపతి (2005), బిల్లా (2009), డార్లింగ్ (2010), మిర్చి (2013) వంటి విజయవంతమైన సినిమాలతో టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు.
అయితే, 2015లో వచ్చిన బాహుబలి: ది బిగినింగ్ మరియు 2017లో వచ్చిన బాహుబలి: ది కన్‌క్లూజన్ చిత్రాలు ప్రభాస్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాయి. ఈ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి.
ప్రభాస్ నీ పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చిపెట్టాయి
ప్రభాస్ హిట్ మూవీస్
వర్షం (2004)
చత్రపతి (2005)
బిల్లా (2009)
డార్లింగ్ (2010)
mr ఫార్పెక్ట్ (2012)
మిర్చి (2013)
బాహుబలి: ది బిగినింగ్ (2015)
బాహుబలి: ది కన్‌క్లూజన్ (2017)
సాహో *హిందీ* (2019)
సలార్ (2023)
కల్కి 2898ad (2024)
ప్రభాస్ మీద ట్రోల్స్
తను ఎప్పుడూ ట్రోలింగ్స్ కి దూరంగా ఉండే ప్రభాస్ అడిపురుష్ సినిమాతో ఇండియా మొత్తం ఆయనని ఘోరంగా ట్రోల్ చేసరు అది ఎంతలా అంటే
ప్రభాస్ పాని సిపోయింది తనిఖీ ఆక్టింగ్ రాదు సినిమా మొత్తం ఒకే ఎక్స్ప్రెషన్ తో నటిస్తున్నారు అని కానీ తన తర్వాతి సినిమాలు సాలార్, మరియు కల్కి 2898ad సినిమాలతో తన పని అయిపోయింది అన్న వల్ల నోర్లు మోగించారు
1000కోట్ల సినిమాలు.
1000 కోట్ల కలెక్షన్లు చేసిన సినిమాలు ప్రభాస్ కి రెండు ఉన్నాయ్ ఇండియా లో కేవలం ఇద్దరూ హీరోలు మాత్రమే ఈ మార్క్ నీ అచివ్ చేశారు మొదట బాలీవుడ్ హీరో శరుక్ కాన్, మరియు ప్రభాస్ మాత్రమే
ప్రభాస్ విశేషాలు
ఇండియన్ మొట్టమొదటి పాన్-ఇండియా స్టార్‌గా పేరు
బాహుబలి కోసం 5 సంవత్సరాల పాటు ఇతర సినిమాలు చేయకుండా కేవలం ఆ ప్రాజెక్ట్ మీదే ఫోకస్
తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషల్లో పాపులారిటీ
రాజా సాబ్, ప్రభాస్- హను, స్పిరిట్, వంటి భారీ ప్రాజెక్ట్‌లతో త్వరలో రాబోతున్నాడు
తెలుగు సినిమా చరిత్రలో అత్యధిక బడ్జెట్ గల సినిమాల్లో నటించిన స్టార్. “యంగ్ రెబెల్ స్టార్”గా గుర్తింపు.
పురస్కారాలు:
బాహుబలి సినిమాకు ఫిల్మ్ఫేర్, సైమా అవార్డులు.
“యువ సమ్రాట్” అనే బిరుదు.
మిర్చి సినిమాకి గను నంది అవార్డ్ వచ్చింది
వ్యక్తిగత జీవితం
ప్రభాస్ చాలా ప్రైవేట్ వ్యక్తిగా ఉంటాడు. సినిమాల గురించి మాత్రమే ఎక్కువగా మాట్లాడే ప్రభాస్, తన వ్యక్తిగత విషయాలను ఎక్కువగా బయట పెట్టడు.
ప్రభాస్ ఇంకా ఇంకా సింగిల్ గానే ఉన్నారు పెళ్లి చేసుకోలేదు
మొత్తంనికి
ప్రభాస్ తన కష్టంతో, నైపుణ్యంతో టాలీవుడ్‌ను దాటి బాలీవుడ్, అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన హీరో. ఆయన నడిచిన దారి ఎంతో మంది యువ నటులకు స్ఫూర్తి.
తన డెడికేషన్ మరియు సింపుల్ లైఫ్ స్టైల్ ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని పొందాడు.
FAQ :
prabhas birthday
prabhas biography
prabhas biggest hit movie
prabhas big budget movie
prabhas billa Billa 2009 film
Prabhas Real Story
Prabhas Biography in telu